ఆమె ఓ సాధారణ గృహిణి. భర్త అనారోగ్యం కారణంగా మరణించడంతో కుటుంబానికి ఏ లోటూ రాకుండా వెళ్లదీసుకు వస్తోంది. తన కష్టంతో కొడుకును ప్రయోజకుడిని చేసి.. ఓ ఇంటి వాడిని చేసింది. ఇక కుటుంబ పోషణకు చీటీలు నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన ఎదురైంది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తెల్లారి లేచి చూసే వరకు మంటల్లో కాలుతూ.. కనిపించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో […]