ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు విన్న తర్వాత జనాల్లో బిగ్ బాస్ షో ఇంకా కంటిన్యూ అవుతుందా? ఆగిపోనుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు యువత పెడదారి పడుతోందని ధర్మాసనం తెలిపింది. బిగ్ బాస్ లాంటి […]