దేశంలో ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే లెక్క. అంతేకాదు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఎక్కడి పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం కామన్ అయ్యింది. తమ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫోటోలు తీసుకోవాలి.. వాటిని ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి లైక్స్, షేర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. సెల్ఫీ మోజులో పడి […]