సినీ సెలబ్రిటీలు మామూలుగా సినిమాలలో చెప్పే డైలాగ్స్ ని అభిమానులు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారేమో గానీ.. బయట మాట్లాడే మాటలు మాత్రం వివాదాలకు దారి తీస్తుంటాయి. అయితే.. ఏదైనా విషయంపై పాజిటివ్ గా మాట్లాడితే ప్రేక్షకుల రియాక్షన్ వేరేలా ఉంటుందేమో.. కానీ, సెలబ్రిటీల నోటి నుండి పెళ్లి కాకుండా పిల్లల్ని కనొచ్చు అనే మాట వస్తే మాత్రం ఖచ్చితంగా కాంట్రావర్సీ జరుగుతుంది. తాజాగా పెళ్లి కాకుండా పిల్లల్ని కనడంలో తప్పు లేదనే షాకింగ్ కామెంట్స్ […]