ఈ మధ్య కాలంలో హనీట్రాప్‌లు ఎక్కువయిపోయాయి. సామాన్య ప్రజలనుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు అందరూ హనీ ట్రాప్‌కు గురవుతున్నారు. కొంతమంది మోసగత్తెలు పురుషులతో నమ్మకంగా మెలిగి తమ ప్రతాపం చూపిస్తున్నారు. మరి కొంతమంది మోసగత్తెలు పరిచయం లేకపోయినా తమ అందంతో ఎరవేసి మోసాలు చేస్తున్నారు. తాజాగా, ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఓ యువతి చుక్కలు చూపించింది. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ వీడియో కాల్ వచ్చింది. ఆయన ఆ […]