క్రీడా ప్రపంచంలో ప్రతీ ఆటగాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఆటగాడు గొప్పవాడు కావడానికి కేవలం అతడి గణాంకాలే నిదర్శనం కాదు. అతడు మైదానంలో ప్రవర్తించే తీరును కూడా పరిగణంలోకి తీసుకుంటారు. అందుకే ప్రతీ క్రీడాకారుడు నిబంధనలకు లోబడే వ్యవహరించాలి. కానీ మ్యాచ్ ఓడిపోతామనే భయం వల్ల కొంత మంది ఆటగాళ్లు.. తొండాట ఆడుతుంటారు. అలా తొండాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయాడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోబోయిన విలియ్సన్.. దాంట్లో […]