నేటి సమాజం పరిస్థితుల పట్ల ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధుల తీరు మాత్రం అస్సలు మారటం లేదు. వావి వరసలు మరిచి ఏకంగా పసిపిల్లలపై అత్యాచారాలకు కాలు దువ్వుతున్నారు కసాయి మృగాళ్లు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటనే ఖమ్మం నడి ఒడ్డున చోటు చేసుకుంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామ పరిధిలోని పెద్ద తండాలో ఈ ఘటన జరిగింది. దీప్లా నాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తి ఎదురుంటిలో ఉన్న ఆరేళ్ల పాపపై […]