కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడప్పడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. దేశ, రాష్ట్ర భద్రత దృష్ట్యా పలు ఆసక్తికరమైన, కఠిన రూల్స్ ను అమల్లోకి తీసుకొస్తుంటారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యంగా బాగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. శనివారం నుంచి ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకి సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు కూడా […]
ఈ మధ్యకాలంలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ వాయు కాలుష్యం కారణంగా సంభంవించే మరణాల సంఖ్య కూడా పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలుష్యానికి ప్రధాన కారణం పరిశ్రమలు,వాహనాల నుంచి వెలువడే పొగలు. ఈ కాలుష్య నియంత్రణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య […]
ఢిల్లీలో తీవ్రంగా పెరిగిపోతున్న వాయిు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. గత వారం రోజుల నుంచి పెరుగుతున్న వాయికాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని దీనిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనవసరంగా ప్రజలమీదకు నెట్టడం కాదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఫైర్ అయింది. కాగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చటంతో ప్రజలు ఇంట్లోనే మాస్కులు ధరిస్తున్నారని, దీంతో డెంగ్యూ, […]