ఆంధ్రప్రదేశ్‌లోని MPTC,ZPTC ఎన్నికల సమరానికి కౌంట్‌డౌన్ మొదలయింది! పల్లె పోరులో గెలుపే లక్ష్యంగా పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. అవును.. ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి రసకందాయంలో పడింది. నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. బరిలో నిలిచేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు! ఒక్క తప్పు జరిగినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే ముప్పు ఉండటంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో […]