పోకిరి సినిమాలో ఓ సీన్ లో ఇలియానా, మహేష్ బాబుతో ‘నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయని’ అంటోంది. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి డవిలాగులు సహజంగానే వస్తుంటాయి. కానీ అనుపమ పరమేశ్వరన్ ఫోటో చూశాక ఈ డవిలాగుని మార్చాలని మీకు అనిపిస్తుంది. అను ఫోటోల మీద మనసు పారేసుకోవడం ఖాయం, మనసు మార్చుకోవడం ఖాయం. అంతలా పారేసుకుని, మార్చుకునేంత ఏముందేంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఆమె లేటెస్ట్ ఫోటోలు చూడాల్సిందే. అనుపమ లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ […]