పోకిరి సినిమాలో ఓ సీన్ లో ఇలియానా, మహేష్ బాబుతో ‘నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయని’ అంటోంది. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి డవిలాగులు సహజంగానే వస్తుంటాయి. కానీ అనుపమ పరమేశ్వరన్ ఫోటో చూశాక ఈ డవిలాగుని మార్చాలని మీకు అనిపిస్తుంది. అను ఫోటోల మీద మనసు పారేసుకోవడం ఖాయం, మనసు మార్చుకోవడం ఖాయం. అంతలా పారేసుకుని, మార్చుకునేంత ఏముందేంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఆమె లేటెస్ట్ ఫోటోలు చూడాల్సిందే. అనుపమ లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మామూలుగానే అమ్మడుకి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ ఎక్కువ. ట్విట్టర్ లో 2.9, ఫేస్ బుక్ లో 8.5, ఇన్స్టాగ్రామ్ లో 12.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది అను డార్లింగ్ రికార్డ్. ఏ ఫోటో షేర్ చేసినా విత్ ఇన్ సెకండ్స్ లో అది ట్రెండ్ అయిపోతుంది. లైకులు, కామెంట్లు, షేర్లతో ఆమె ఖాతా మోత మోగిపోతుంది.
తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో అమ్మడు.. బ్యాక్ లెస్ డ్రెస్ లో వీపు అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. బ్లాక్, పింక్ కలర్ మిక్సిడ్ డ్రెస్ లో.. ఉంగరాల కురులతో నిలబడి వివిధ భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చింది. వీటిలో వీపు చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన ఫోటో మాత్రం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. “ఇదెక్కడి వీపురా మామ” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. “అను నీ వీపు మా కళ్ళకి గుచ్చుకుంటున్నాయి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్ల ఉత్సాహం చూస్తుంటే.. ఆ ఫోటో చూసిన వారి చూపులు అను వీపుకి గుచ్చుకుంటాయో, లేదో తెలీదు గానీ అను వీపు చూసిన వారి కళ్ళకి మాత్రం ఆమె వీపు గుచ్చుకుంటుందనిపిస్తుంది. మనసు పారేసుకోవడం కాదురా నాయనా, పర్సు పారేసుకునేలా ఉంది పరిస్థితి అని అనిపిస్తుందా?. పిస్తుంది, పిస్తుంది.. పిక్ చూస్తే అలానే పిచ్చెక్కిపోతుంది. మరింకెందుకు లేటు, ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో.. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది.. ఇప్పుడు గింగిరాలెత్తే ఆ వీపు ఒంపుల్లో ఫ్యాన్స్ ని ఓ తెగ తిప్పేస్తున్న అనుపమ పరమేశ్వరన్ అందాలని కవిగా మారి కామెంట్ రూపంలో వర్ణించేయండి.
ఇది కూడా చదవండి: Dhanush: సౌత్, నార్త్, అన్న తేడాలు లేవు! హీరో ధనుష్ కామెంట్స్ వైరల్!
ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవిపై విషప్రయోగం చేయించింది ఎవరు? ఇప్పటికీ వీడని మిస్టరీ?