న్యూ ఢిల్లీ- దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలుసు. అధికారిక ప్రోగ్రామ్స్ లో నిత్యం తలమునకలై ఉండే ప్రధాని, సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటారు. తన వ్యక్తిగత, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిని ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటారు మోదీ. ఈ క్రమంలో ఓ 10 ఏళ్ల చిన్నారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించిన ప్రధాని, బుధవారం పార్లమెంట్‌లో ఆమెతో సరదాగా కబుర్లు చెప్పారు. ఇంకేముంది ఆ చిన్నారి అనందానికి అవుధుల్లేవని […]