ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల వరుస విడాకులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరి తరువాత ఒకరు.. తమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలుపుతూ అభిమానులకు షాకులు ఇస్తున్నారు. బాలీవుడ్తా, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ విడాకులు ఇచ్చుకుంటున్నారు. హిందీ గ్లామర్ ఫీల్డులో మరో జంట విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో బుల్లితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి […]