నటి ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2002లో జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఆమె సడెన్ గా ప్రియుడితో కలిసి ఆత్మహత్యా హత్నం చేసింది. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా ఆమె ప్రియుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. అప్పట్లో ఆమె మరణానికి కారణం ఇదేనంటూ ఎన్నో వదంతులు వచ్చాయి. ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డితో పెళ్లికి అతడి […]