SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » We The People Afghanistan Celebrating This Victory Friend Country Indian

వీడియో: పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం! సంబురాలు చేసుకున్న అఫ్ఘానిస్థాన్‌ ఫ్యాన్స్‌

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం! సంబురాలు చేసుకున్న అఫ్ఘానిస్థాన్‌ ఫ్యాన్స్‌

ఆసియాకప్-2022లో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రీడాభిమానులు ఒంటికాలిపై నిల్చునేలా చేసింది. ఈ హై హోల్డేజ్ మ్యాచ్ లో పాక్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యా సిక్స్ కొట్టి జుట్టను విజయాన్ని అందిచాడు. దీంతో దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లో సందండి చేశారు. అయితే ఇండియా గెలుపుపై పొరుగున ఉన్న ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు కూడా సంబరాలు జరుపుకున్నారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఓ ఆఫ్ఘాన్ యువకుడు క్రికెట్ మ్యాచ్ ను టీవీలో తిలకిస్తూ.. మ్యాచ్ ని గెలిపించిన హార్దిక్ పాండ్యాపై ముద్దుల వర్షం కురిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఆసియా కప్-2022లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్  147 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. కేఎల్ రాహుల్ మొదటి ఒవర్లో రెండో బంతికే ఔటైయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి మొదట ఒత్తిడికిలోనయ్యాడు. క్రీజులో కుదురుకున్న తరువాత పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో చూడ చక్కనైన బ్యాటింగ్ చేశాడు కోహ్లీ.  చాలా రోజులుగా బ్యాటింగ్ లో తడబడుతున్న ఈ కింగ్ కోహ్లీ.. పాక్ పై అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ కృషి అయ్యారు. టీవీల్లో కోహ్లి బ్యాటింగ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

చివర్లో జడేజా, హార్దిక్ పాండ్యా మ్యాచ్ భారత్ వైపు తిప్పారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో కేవలం 17 బంతుల్లో 33 పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. ఇది టీవీలో వీక్షించిన ఓ ఆప్ఘాని యువకుడు పాండ్యాపై ముద్దుల వర్షం కురిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Congratulations to all our brothers. Indians And Afghans🇦🇫🇮🇳. We the people Afghanistan celebrating this victory with or friend country indian people. #India #ViratKohli𓃵 #pandya #INDvsPAK pic.twitter.com/FFI5VvKE0d

— A H (@YousafzaiAnayat) August 28, 2022

ఇదీ చదవండి: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన రోహిత్‌ శర్మ

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ! భారత్‌ నుంచి తొలి క్రికెటర్‌గా..

Tags :

  • Asia Cup 2022
  • Hardik Pandya
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

    స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

  • నాగోల్‌లో మహిళ మృతదేహం.. మిస్సింగ్ కేసుతో లింక్.. అసలు ఏం జరిగింది?

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam