SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shoaib Akhtar Says Find Your Final Xi At Least First

గెలుపుతో నోటికి పని చెప్పిన షోయబ్ అక్తర్! టీమిండియాపై చెత్త కామెంట్స్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 5 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గెలుపుతో నోటికి పని చెప్పిన షోయబ్ అక్తర్! టీమిండియాపై చెత్త కామెంట్స్!

ఆసియా కప్ 2022.. ఎక్కడ చూసినా భారత్-పాక్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. గత వారం ఓటమికి ఈ వారం బదులు తీర్చుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు.. తర్వాత మాజీ క్రీడాకారులు తమదైన శైలిలో ఆటపై స్పందిస్తూంటారు. ఇదే కోవలో షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో మ్యాచ్ ల గురించి విశ్లేషణాత్మకంగా వివరిస్తూంటాడు. తాజాగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ గురించి కూడా తనదైన శైలిలో భారత్ పై విమర్శలు గుప్పిస్తూనే పాకిస్తాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

Advertisement

ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ -4 మ్యాచ్ లో భారత్ పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై పాక్ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాలను తెలిపాడు. షోయబ్ అక్తర్ మాట్లాడుతూ..” అసలు ముందు మీరు భవిష్యత్తులో భారత్ కు ఆడబోయే 11 మంది ఆటగాళ్లను సెలక్ట్ చేయండి. మీ సెలక్షన్ చెత్తగా ఉంది. అసలు మీకు ఎంపిక చేయడం వస్తుందా అనే అనుమానం కలుగుతోంది.

అసలు మీ భవిష్యత్ ఆటగాళ్లు ఎవరు? రిషబ్ పంతా? దినేష్ కార్తీక్.. దీపక్ హుడా లేదా రవి బిష్ణోయ్ ఎవరు? ఎంపికలో మీరు ఎందుకు తికమక పడుతున్నారో నాకర్థం కావట్లేదు”. ఇక మీరు ప్రయోగాలు చేస్తూ ఏకంగా 30 మంది ఆటగాళ్లను, వారి స్థానాలను మార్చారు. కింగ్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం భారత్ కు సానుకూల అంశం. అతడు అద్భుతంగా ఆడి రెండు అర్దశతకాలు సాధించాడు. అయితే భారత్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో రాగానే భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించారు. అది చాలా పెద్ద పొరపాటు. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. “మహ్మద్ నవాజ్ అద్బుతంగా ఆడి పాక్ కు విజయాన్ని అందించాడు”. అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపి బాబర్ మంచి ప్రయోగం చేశాడు. ఆ నిర్ణయం చాలా మంచిది.

రిజ్వాన్ ఆట అంత సంతృప్తికరంగా లేనప్పటికీ అతడు అతడు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెుత్తానికి పాక్ జట్టు అమోఘంగా ఆడింది. మహ్మద్ నవాజ్ 42 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ కూడా చాలా పొదుపుగా వేసి ఓ వికెట్ ను సైతం అతడు తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు నవాజ్ అర్హుడు. ఈ క్రమంలో ఇండియా తర్వాత శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ లపై తప్పక గెలవాలి. ఏది ఏమైనప్పటికీ భారత్ ను నిర్దాక్ష్యణ్యంగా పాక్ ఓడగొట్టిందని” స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ప్రస్తుతం అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Asia Cup 2022: టీమిండియా హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ ప్లాన్‌ను కాపీ కొట్టి గెలిచిన పాకిస్థాన్‌!
  • ఇదీ చదవండి: ఒక్క ఓటమితో కుంగిపోవద్దు.. టీమిండియాకు విజయశాంతి సపోర్ట్!

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • India vs Pakistan
  • Shoaib Akhtar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ‘రియాలిటీ’ పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్.. స్టార్ కాస్టింగ్‌తో దుమ్మురేపనున్న సినిమా!

  • లండన్ ఉద్యోగం అంటూ పెళ్లి.. రూ.40 లక్షలు, బంగారం తీసుకుని భార్యకు మోసం? న్యాయం కోసం బాధితురాలి ధర్నా

  • గర్భిణి నరకయాతన చూసి కదిలిన గ్రామస్థులు.. రాత్రికి రాత్రే రాతి వారధి!

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam