SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shoaib Akhtar Comments On Ind Vs Pak Match

IND vs PAK మ్యాచ్‌పై షోయబ్ అక్తర్‌ కామెంట్లు.. మ్యాచ్‌ ఓడేందుకు రెండు జట్లూ ప్రయత్నించాయి..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK మ్యాచ్‌పై షోయబ్ అక్తర్‌ కామెంట్లు.. మ్యాచ్‌ ఓడేందుకు రెండు జట్లూ ప్రయత్నించాయి..!

టీమిండియా vs పాకిస్తాన్‌.. ఈ దాయాదుల పోరు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. టీ20 మజాను మరోసారి చూపించిందంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌, మాజీలు సైతం ప్రశంసిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌పై రావల్పిండి ఎక్స్‌ ప్రెస్‌, పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. అసలు ఆ మ్యాచ్‌ క్రికెట్‌కు బ్యాడ్‌ డే అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

“భారత్‌ అలాగే పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్స్‌ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మ్యాచ్‌లో ఓడిపోయేందుకు ఇరు జట్లు ఎంతోబాగా కృషి చేశాయి. పాకిస్తాన్‌ మాత్రమే కాదు భారత్‌ కూడా ఓడిపోవడానికి తీవ్రంగానే కృషి చేసింది. కానీ, వారి ప్రయత్నాలకు హార్దిక్‌ పాండ్యా అడ్డు పడ్డాడు. దాంతో టీమిడింయా మ్యాచ్‌లో విజయం సాధించింది” అంటూ షోయబ్ అక్తర్‌ వెటకారంగా స్పందించాడు.

Wow wow wow ! Fantastic Hardik Pandya. Sab kuchh main karega. Brilliant performance by Bhuvi, good hand by Jaddu and Kohli as well.
Glad to see a close #INDvsPAK match after a long time. Mast maza aa gaya. pic.twitter.com/HLNrnLRpK8

— Virender Sehwag (@virendersehwag) August 28, 2022

అతను అలా ఎందుకు మాట్లాడాడో కూడా ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చాడు. “బాబర్‌ అజమ్‌ని ఓపెనింగ్‌కు రావొద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఫఖర్ జమాన్‌- రిజ్వాన్‌ కలిసి ఓపెనింగ్‌ చేస్తే.. బాబర్‌ వన్‌ డౌన్లో వచ్చి కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది. భారత్‌ కూడా జడేజాను నాలుగో స్థానంలో పంపింది. రెండు జట్లు కూడా బ్యాడ్‌ క్రికెట్‌ను ఆడాయి. ఇరు జట్లు దారుణమైన క్రికెట్‌ ఆడాయి.”

It came down to fitness of the fast bowlers while put under pressure, though both teams’ pacers bowled well upfront.

Crucial knock by Hardik to stay till the end & get us over the line & ably supported by @imjadeja & Virat.

Congrats 🇮🇳 on a nail-biting win.#INDvsPAK pic.twitter.com/dYhiaa3Omh

— Sachin Tendulkar (@sachin_rt) August 28, 2022

“42 బంతుల్లో మహ్మద్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేయడం అనేది ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎన్ని డాట్‌ బాల్స్ ఆడితే అంత ప్రమాదంలో పడినట్లే. పాక్ ఇన్నింగ్స్‌ తొలి 6 ఓవర్లలో 19 డాట్‌ బాల్స్‌ పడ్డాయి. రిషబ్‌ పంత్‌ను పక్కన పెట్టి భారత్‌ సైతం పెద్ద తప్పే చేసింది. పాకిస్తాన్ చూస్తే ఇఫ్తార్ అహ్మద్‌ను నాలుగో స్థానంలో పంపింది. నేను ఎవరినీ అగౌరవపరిచేందుకు చెప్పడం లేదు. ఇది క్రికెట్‌ కు బ్యాడ్‌ డే. ఎవరు ఎమనుకున్నాను నేను మాత్రం లెక్కచేయను” అంటూ షోయబ్ అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

India won the match
#IndiaVsPakistan #INDvsPAK pic.twitter.com/HrENWPwASg

— Vikas Bhadauria (@vikasbha) August 28, 2022

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ 19.5 ఓవర్లో పాక్‌ను 147 పరుగులకే ఆలౌట్‌ చేసింది. లక్ష్య చేధనలో మొదట తడబడిన భారత్‌ తర్వాత నిలదొక్కుని రెండు బాల్స్‌ మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. విరాట్‌ కోహ్లీ(35), జడేజా(35), పాండ్యా(33), భువనేశ్వర్‌(4 వికెట్లు), హార్దిక్ పాండ్యా(3 వికెట్లు), అర్షదీప్ సింగ్(2వికెట్లు), అవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్ తీశాడు. షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: బాబర్ ఆజమ్.. ఆ ఒక్క తప్పు చేయకుంటే పాకిస్థాన్‌ గెలిచేది: వసీం అక్రమ్‌
  • ఇదీ చదవండి: అంతా హార్దిక్ పాండ్యాని పొగుడుతున్నారు. కానీ.., అసలు హీరో కోహ్లీనే!

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • IND VS PAK
  • Shoaib Akhtar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam