సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 327 పరుగుల కు ఆలౌట్ అయింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట జరగలేదు. మూడో రెండో.. భారత్ లంచ్‌కి ముందు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్‌ను మొదటి ఓవర్‌లోనే టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా దెబ్బతీశాడు. ఓపెనర్ డీన్ ఎల్గుర్‌ను అవుట్ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు. అయితే బుమ్రా తన 6వ ఓవర్ ఐదో బంతి వేసే సమయంలో కుడికాలి మడిమ మడతపడింది.
ఆ సమయంలో బుమ్రా తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయాడు. గ్రౌండ్ వదిలి బయటకు వెళ్లిపోయాడు. టీమిండియా ఫిజియో బుమ్రా గాయం తీవ్రతను పరిశీలిస్తున్నారు. అయితే అప్పటి వరకు అద్భుతమైన బౌలింగ్ వేసిన బుమ్రా కాలిగాయం కారణంగా గ్రౌండ్ వదలడం టీమిండియా భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయినా కూడా టీమిండియా మిగతా బౌలర్లు.. మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా బ్యాటర్ల పని పడుతున్నారు. ఇప్పటికే షమి 2, సిరాజ్ ఒక వికెట్ కూల్చారు. దీంతో ప్రొటీస్ జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరి బుమ్రా గాయం, టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That looked painful, hope Jasprit Bumrah is alright. pic.twitter.com/Q4hNDGQpXw
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2021
Indian pacer #JaspritBumrah (@Jaspritbumrah93) suffered a right ankle sprain while bowling in #SouthAfrica on the third day of the first Test of the three-match series, at SuperSport Park, on Tuesday.
Photo: @BCCI pic.twitter.com/TnbtuNSVsL
— IANS Tweets (@ians_india) December 28, 2021
Jasprit Bumrah walking off the field to get further medical attention after he twisted his ankle while bowling.#INDvsSA #SAvIND pic.twitter.com/4OPA1g2y4S
— Jamaica Tallawahs (@JAMTallawahs) December 28, 2021
#INDvsSA #SAvIND #JaspritBumrah@Jaspritbumrah93 suffers right ankle sprain, medical team monitoring pacer
Read: https://t.co/rfRiRrMAPA pic.twitter.com/jsofRCxt3K
— TOI Sports (@toisports) December 28, 2021
It looks like Bumrah will be back soon. #SAvIND pic.twitter.com/v2TLdWLPj8
— Aditya Saha (@Adityakrsaha) December 28, 2021
It looks like Bumrah will be back soon. #SAvIND pic.twitter.com/v2TLdWLPj8
— Aditya Saha (@Adityakrsaha) December 28, 2021
It looks like Bumrah will be back soon. #SAvIND pic.twitter.com/v2TLdWLPj8
— Aditya Saha (@Adityakrsaha) December 28, 2021