SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Icc Awards Smriti Mandhana Wins Womens Cricketer Of The Year 2021

ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా టీమిండియా ప్లేయ‌ర్‌

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 28 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా టీమిండియా ప్లేయ‌ర్‌

2021 సంవ‌త్స‌రానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్ అవార్డుకు టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విష‌యాన్ని ఐసీసీ అధికారింగా ప్ర‌క‌టించింది. గతేడాది స్మృతి మంధాన అద్భుతంగా రాణించింది. స్వదేశంలో జరిగిన సౌతాప్రికా సిరీస్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మంధాన మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్ లలో కూడా రాణించింది. ఇక గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కూడా అద్భుతంగా ఆడింది.

TeamIndia Player of the Year as ICC Cricketer of the Year2021 లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 22 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఓపెన‌ర్‌ స్మృతి మంధాన 38 సగ‌టుతో 855 ప‌రుగులు చేసింది. ఇందులో ఒక సెంచ‌రీ, 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ అవార్డు దక్కడం గమనార్హం.

ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితా :

  •  ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – లిజీల్లీ లీ (సౌతాఫ్రికా)
  •  ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – టామీ బ్యూమోంట్ (ఇంగ్లాండ్)
  •  ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – స్మృతి మంధాన (ఇండియా)
  •  ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – ఫాతిమా సనా (పాకిస్థాన్)
  •  ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – ఆండ్రియా మే జెపెడా (ఆస్ట్రియా)

 

A year to remember 🤩

Smriti Mandhana’s quality at the top of the order was on full display in 2021 🏏

More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT

— ICC (@ICC) January 24, 2022

  •  ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – జో రూట్ (ఇంగ్లాండ్)
  •  ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)
  •  ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – జన్నేమన్ మలన్ (సౌతాఫ్రికా)
  •  ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – జీషన్ మసూద్ (ఓమన్)
  •   ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – బాబర్ ఆజమ్ (పాకిస్థాన్)
  •   ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్)
  •   ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఈయర్ – మారియస్ ఎరాస్మస్
      (ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది)

బాబర్ ఆజమ్.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ తో పాటు ఇటీవలే ప్రకటించిన ఐసీసీ వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్ గా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. 2021 లో పాక్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంలో ఆజమ్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ లు కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరికీ అవార్డులు దక్కడం గమనార్హం.

ఇప్పటికే ఐసీసీ.. పురుషుల టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మహిళల వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. పురుషుల వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను ఎంచుకున్న ఐసీసీ.. టెస్టులకు మాత్రం కేన్ విలియమ్సన్ ను నియమించింది. టీ20, వన్డే జట్లలో చోటు దక్కని భారత ఆటగాళ్లకు టెస్టులలో మాత్రం స్థానం దక్కింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు జట్టులో ఉన్నారు.

 

 

Tags :

  • awards
  • Cricket News
  • ICC
  • Smriti Mandhana
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

T20 World Cup: ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్!

ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్!

  • Harmanpreet Kaur: అనుకున్నదే అయ్యింది.. హర్మన్‌ప్రీత్‌పై బ్యాన్‌

    అనుకున్నదే అయ్యింది.. హర్మన్‌ప్రీత్‌పై బ్యాన్‌

  • Smriti Mandhana: ఆ యువ సింగర్‌తో స్మృతి మంధాన పెళ్లి! ఎప్పుడంటే?

    ఆ యువ సింగర్‌తో స్మృతి మంధాన పెళ్లి! ఎప్పుడంటే?

  • ODI World Cup 2023: ఈసారి వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందన్న రోహిత్.. అయినా ప్రయత్నిస్తామంటూ..!

    ఈసారి వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందన్న రోహిత్.. అయినా ప్రయత్నిస్తామంటూ..!

  • Ashes 2023: గెలిచిన ఆస్ట్రేలియాతో పాటు ఓడిన ఇంగ్లండ్​కూ షాక్ ఇచ్చిన ICC

    గెలిచిన ఆస్ట్రేలియాతో పాటు ఓడిన ఇంగ్లండ్​కూ షాక్ ఇచ్చిన ICC

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam