SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2021 » Deepak Chahar Warned Ruturaj Gaikwad In Ipl Match Against Mumbai

రుతురాజ్‌కు చాహార్‌ వార్నింగ్‌.. చిచ్చుపెట్టిన సిక్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 20 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రుతురాజ్‌కు చాహార్‌ వార్నింగ్‌.. చిచ్చుపెట్టిన సిక్స్‌

ఐపీఎల్‌ 2021 రెండో దశ పోటీల్లో భాగంగా ఆదివారం ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 58 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 9 ఫోర్లు, 4 సిక్స్‌ర్లు ఉన్నాయి. ఆ నాలుగు భారీ సిక్సులలో ఇన్నింగ్స్‌ చివరి బంతికి కొట్టిన సిక్స్‌ మాత్రం రుతురాజ్‌ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. అదేంటంటే.. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చాహార్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ స్వీప్‌ షాట్‌తో సిక్స్‌ర్‌ కొట్టాడు. ఈ షాట్‌ను ముంబైతో మ్యాచ్‌లో ఫాస్ట్‌ బౌలింగ్‌లో కొట్టకుంటే నేను నిన్ను చితక్కొడతా అని రుతురాజ్‌కు చాహార్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అదృష్టవశాత్తు ఇన్నింగ్స్‌ చివరి బంతిని చాహార్‌ చెప్పిన విధంగా సిక్స్‌ కొట్టి అతన్ని శాంతింపజేశాడు. ఈ విషయాన్ని ముంబైతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత రుతురాజ్‌, చాహార్‌ మీడియాతో పంచుకున్నారు.
రుతురాజ్‌కు చాహార్‌ సీరియస్‌ వార్నింగ్‌

Advertisement

Ruturaj Chahar Fight in Between Match - Suman TV

Tags :

  • Chennai Super Kings
  • Deepak Chahar
  • Ruturaj Gaikwad
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

India vs Ireland: గైక్వాడ్-జైస్వాల్ సమన్వయ లోపం! అంతకు మించి అనేలా ఐర్లాండ్ ఫీల్డింగ్

గైక్వాడ్-జైస్వాల్ సమన్వయ లోపం! అంతకు మించి అనేలా ఐర్లాండ్ ఫీల్డింగ్

  • Ruturaj Gaikwad: రెండో టెస్టులో రుతురాజ్ గైక్వాడ్ కి ఛాన్స్? ఎవరి ప్లేస్ లో వస్తున్నాడంటే..

    రెండో టెస్టులో రుతురాజ్ గైక్వాడ్ కి ఛాన్స్? ఎవరి ప్లేస్ లో వస్తున్నాడంటే..

  • Suresh Raina: ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

    ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Ruturaj Gaikwad: ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

    ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Most viewed

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam