SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Devi Sri Prasad Gave Chance To Village Singer Shravani

శ్రావ‌ణికి ఛాన్స్ ఇచ్చిన దేవి శ్రీ.. కేటీఆర్ ప్రశంసలు

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 17 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శ్రావ‌ణికి ఛాన్స్ ఇచ్చిన దేవి శ్రీ.. కేటీఆర్ ప్రశంసలు

టాలెంట్ కి తగ్గ అవకాశాలు దక్కడం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. సోషల్ మీడియా వచ్చాక ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి. ఇందుకు మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే ఓ అమ్మాయి కథే తాజా ఉదాహరణ. ఈ అమ్మాయి రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడగా.. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి ఈ వీడియోని కేటీఆర్ కి ట్యాగ్ చేశాడు. కేటీఆర్ కూడా ఆ అమ్మాయి టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. దీంతో.., తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా తమన్, దేవి శ్రీ ప్రసాద్ లకు కేటీఆర్ ఈ వీడియోని ట్యాగ్ చేశారు. వీలైతే ఈ అమ్మాయికి ఓ మంచి ఫ్లాట్ ఫామ్ సెట్ చేయండని కేటీఆర్ ఆ ట్వీట్ లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని కోరారు కేటీఆర్ .

Devi sri prasadఈ వీడియో చూసిన థమన్ శ్రావణి అద్భుతమైన సింగర్ స్పందించాడు. కానీ.., దేవి శ్రీ ప్రసాద్ మాత్రం.. శ్రావణికి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తానని అప్పుడే ప్రామిస్ చేశాడు. రాక్ స్టార్ దేవి.. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు శ్రావణికి స్టార్ టూ రాక్ స్టార్ కార్య‌క్రమంలో పాటలు పాడే అవ‌కాశాన్ని కల్పించాడు. ఈ విషయాన్నిదేవి శ్రీ ప్రసాద్ ట్విట్టర్ వేదికగా తెలియచేశాడు.

 

“

I kept up my promise Dear @KTRTRS sir❤️

Located d Talented singer #SHARVANI frm NARAINGI,MEDAK..dat U tweeted about..
We Flew her down 2 CHENNAI n featured her in d #LIMELIGHT ROUND of our #StarToRockstar

She Rocked😁🎶👏🏻

Watch it on @ZeeTamil SUNDAY 18th at 7.30PM@surentips https://t.co/BVigXFqlEi pic.twitter.com/hdJuforvun

— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 16, 2021

కేటీఆర్ సర్… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. శ్రావణిని విమానంలో చెన్నై తీసుకెళ్లాను. ‘స్టార్ టు రాక్ స్టార్’ కార్యక్రమంలో ఆమె ‘లైమ్ లైట్’ రౌండ్ లో పాల్గొంది. నిజంగానే ఆమె ఊపేసింది. ఈ ఎపిసోడ్ జీ తమిళ్ చానల్లో జులై 18 ఆదివారం నాడు రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది” అని దేవి శ్రీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనికి.. “మీ స్పందన అమోఘం బ్రదర్” అంటూ దేవిశ్రీ ప్రసాద్ కు కితాబునిచ్చారు ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

👏👏 Great gesture brother https://t.co/TTk3tMFFky

— KTR (@KTRTRS) July 16, 2021

Tags :

  • Devi Sri Prasad
  • ktr
  • Singer Shravani
  • Star To RockStar
  • Telangana
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam