సెలబ్రిటీస్ అన్నాక సోషల్ మీడియాలో రచ్చ చేయడం మామూలే. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఫోటోలు, వీడియోలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటారు. మరికొందరు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. అలా బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ టాప్ టు బాటమ్ తన అందాలను షో చేస్తూ సోషల్ మీడియాలో తెగయాక్టీవ్ గా ఉంటోంది.
ఇక దివి గురించి చెప్పుకోవాలంటే.. బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాతే అని చెప్పాలి. ఎందుకంటే.. బిగ్ బాస్ లో అడుగు పెట్టేవరకు దివి అంటే.. ఎవరనేది జనాలకి అసలు తెలియదు. పైగా అప్పటికే మహర్షి సినిమాలో చిన్న రోల్ ప్లే చేసింది. బిగ్ బాస్ హౌస్ లో తాను చెప్తేగానీ.. ఆ సినిమాలో తానుందని గుర్తించలేకపోయారు ఆడియెన్స్. మొత్తానికి బిగ్ బాస్ 4వ సీజన్ లో మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకుని.. ఏకంగా సినిమా అవకాశాలు అందుకుంటోంది. ఆ మధ్య నయీమ్ డైరీస్ లో రెచ్చిపోయి రొమాన్స్ సీన్స్ చేసిన దివి.. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో మంచి ఎమోషనల్ రోల్ చేసి ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో దివి అందాల రచ్చ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. తాజాగా క్రిస్మస్ సందర్భంగా అందరు సెలబ్రిటీలు వారు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో దివి కూడా తన క్రిస్మస్ సెలబ్రేషన్స్ పిక్స్, వీడియోస్ పెట్టింది. కానీ.. ఎలాంటి డ్రెస్సింగ్ లో సెలబ్రేట్ చేసుకుంది అనేది ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారింది. తన అందాలతో ఎల్లప్పుడూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసే దివి.. ఈసారి కూడా థైస్ అందాలు చూపి అలాంటి పనే చేసింది. కేవలం టాప్ మాత్రమే కవర్ చేసి.. బాటమ్ లైన్ అంతా ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు వదిలేసింది. దీంతో దివి అందాలను ఆస్వాదిస్తూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దివి పిక్స్ లో మీ ఫేవరేట్ పిక్ ఏదో కామెంట్స్ లో తెలపండి.