SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Do You Pawan Kalyan Election Battle Vehicle Varahi Name Meaning

ట్రెండింగ్‌లో పవన్ “వారాహి” వాహనం! అసలు ఆ పేరుకి అర్ధం తెలుసా?

  • Written By: Dharani
  • Published Date - Thu - 8 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రెండింగ్‌లో పవన్ “వారాహి” వాహనం! అసలు ఆ పేరుకి అర్ధం తెలుసా?

పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో క్రీయాశీకలంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు జనసేనాని. అందుకు తగ్గట్టుగానే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో.. ఇక నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండేలా జనసేనాని ప్లాన్‌ చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్లు.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం ప్రత్యేక వాహానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికల యుద్ధంలో పాల్గొనడానికి వారాహి రెడీగా ఉంది అంటూ.. ఈ వాహనానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. వాహనం డిజైన్‌తో పాటు.. దాని పేరు కూడా చాలా భిన్నంగా ఉండంటంతో.. ప్రస్తుతం నెటిజనులు.. దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు.

Advertisement

అసలు వారాహి అనే పేరుకు అర్థం ఏంటి.. ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ తన వాహనానికి ఈ పేరు పెట్టాడు అంటూ తెగ సర్చ్‌ చేస్తున్నారు. పవన్‌ ఎన్నికల యుద్ధం కోసం సిద్ధం చేయించిన వాహనం పేరు వారాహి. ఈ పేరు వెనక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పురణాల గురించి తెలిసిన వారికి విష్ణుమూర్తి వరాహా అవతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశవాతారాల్లో వరహ అవతారం ఒకటి. హిరణాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి.. భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి.. హిరణాక్షుడిని సంహరించి.. వేదాలను కాపాడి.. భూమిని ఉద్ధరిస్తాడు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ తన ఎన్నికల ప్రచార రథానికి ఈ పేరు పెట్టడం వెనక బలమైన కారణముంది అంటున్నారు జనసేన నేతలు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను చైతన్య పరిచి.. వారి ఎదుర్కొటున్న సమస్యలపై పోరాటం చేసి.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవాలనే ఉద్దేశంతో పవన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాడు. కనుక దాన్ని ప్రతిబింబించేలా ఆయన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టారు అంటున్నారు జనసైనికులు. పేరు వెనక ఉద్దేశం ఏదైనా.. దీని గురించి మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అలానే వారాహి అనే దేవత పేరు మీదుగా.. ప్రచార రథానికి ఈ పేరు పెట్టారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వారాహి అనే పేరు ట్రెండింగ్‌లో ఉంది.

పవన్‌ కల్యాణ్‌ ప్రచారం రథం వారాహి మాత్రం యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్మీ ట్యాంకర్‌లా ఉంది. ఈ వాహానికి తొలుత కొండగట్టులో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది అని తెలిపారు. ఇక ఈ వాహనానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకించి.. దీనిలో స్పెషల్‌ లైటింగ్.. ఆధునిక సౌండ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో.. పవన్ పర్యటనల సందర్బంగా పలు మార్లు విద్యుత్ నిలిపివేసిన సందర్భాలున్నాయి అంటుంది జనసేన. వాటిని దృష్టిలో పెట్టుకుని.. వారాహి వాహనంలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారట.

అంతేకాక జనసేనాని ప్రసంగం వేల మందికి స్పష్టంగా వినిపించే విధంగా ఆధునిక సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ వారాహికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. అంతేకాదు ప్రచార రథం లోపల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు ఎక్కే ఏర్పాటు చేశారు.

‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N

— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022

Tags :

  • Andhra Pradesh
  • Pawan Kalyan
  • Varahi
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

  • శ్రీలంకలో దంచికొట్టిన వానలు.. కొండచరియలతో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

  • సిద్దిపేటలో బర్త్‌డే పార్టీలో రచ్చ.. కానిస్టేబుల్‌పై ఆరోపణలు

  • బీసీలకే చంద్రబాబు ప్రాధాన్యం.. సీట్ల విషయంలో తగ్గేదేలే!

  • నితిన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 4న ‘అలియాస్ రుక్మిణి’ విడుదల

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam