61 ఏళ్ల వృద్దుడు ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది ముంబైలోని వర్లి ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ఓ 61 ఏళ్ల వృద్దుడు స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే స్థానిక మహిళతో ఆ వృద్దుడికి సంబంధం ఉంది. దీంతో సమయం […]