తనపై తప్పుడు కథనాలు రాసిన పత్రిక తనకు క్షమాపణలు చెప్పేదాకా వదిలే ప్రసక్తే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విశాఖపట్నం వెళ్లారు. తనపై తప్పుడు కథనాన్నిరాసిన ప్రముఖ దినపత్రికపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావాను గతంలోనే లోకేశ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు స్వయంగా […]