ఒంటరి మహిళ, 70 ఏళ్లుగా అడివిలోనే ఉంటూ దైవ చింతనలోనే తన జీవితాన్ని దేవుడికి త్యాగం చేసిన దైవభక్తురాలు.. ఏంటీ.. నమ్మశక్యంగా లేదా..? మీరు నమ్మినా..నమ్మకపోయిన ఇది నిజం. ఈ కథను ఏ పురణాల నుంచో తొవ్వుకొచ్చిన కథ కాదిది.. యదార్థమైన కథ. అవును మీరు వింటున్నది నిజమే. అది విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామం. పద్మావతి అనే వృద్ధురాలు గత 85 ఏళ్ల నుంచి గ్రామానికి సమీపంలోని ఓ అడవిలోనే ఒంటరి […]