ఫిల్మ్ డెస్క్- సినిమా పరిశ్రమలో ముందు నుంచి వారసులదే హవా అని చెప్పవచ్చు. అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు, క్రమ క్రమంగా వారి వారసులను తీసుకువస్తున్నారు. ఇది తరతరాల నుంచి జరుగుతూ వస్తున్నదే. ఐతే దక్షిణాది సినీ పరిశ్రమలో వారసులు ఎక్కువగా అబ్బాయిలే ఉంటున్నారు. అమ్మాయిలను ఈ ఫీల్డ్ లోకి తెచ్చేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. ఇక అలనాటి కధానాయిక వాణీ విశఅవనాధ్ తెలుసు కదా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ బాషల్లో చాలా […]