కాలం మారుతున్న కొద్ది పిల్లల పెంపకంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటిలా పిల్లలను ఇష్టా రీతిన దండించడం.. తిట్టడం ఇప్పుడు చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ప్రేమగా మందలించినా సరే.. పిల్లలు మాత్రం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొప్పర పంచాయతి కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) అనే మైనర్ బాలిక శుక్రవారం మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో […]