నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కరోనా నుంచి రక్షించుకునేందుు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే దేశంలో అందరికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అతి కొద్ది మందికి మాత్రమే వ్యాక్సిన్ దొరుకుతోంది. ఇంకా కోట్లాది మంది వకరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండటం కూడా చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే భారత్ లో ఇప్పటికీ కోట్లాది […]