అండర్ 19 క్రికెటర్ల కోసం బీసీసీఐ ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అండర్ 19 తర్వాత క్రికెటర్లు కనుమరుగు కాకుండా క్రికెట్‌లోనే కొనసాగేలా ఒక ప్లాన్‌ను అమలు చేయాలిని భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అండర్19 క్రికెట్‌లో అదరగొట్టిన కొంతమంది ఆ తర్వాత జాతీయ జట్టులోకి రాకుండానే తమ కెరీర్‌లకు స్వస్థి చెప్పాల్సి వస్తుంది. దీంతో జాతీయ జట్టుకు నైపుణ్యం ఉన్న క్రికెటర్లు దూరం అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అండర్ 19 తర్వాత జాతీయ ఏ […]