నిండు నూరేళ్లు జీవితాన్ని హాయిగా గడపాలని, ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆ నవదంపతులు. ఆ ఆశలని ఆవిరి చేస్తూ.. వారి మనస్సుకు ఏమి అనిపించిందో ఏమో నెలరోజుల్లోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఈ హృదయవిదారకమైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులేటి రాజా, రత్నమ్మ దంపతుల కుమార్తె అంజలి(22)ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం కుమ్మకుంటకు చెందిన యువకుడితో గత ఏడాది ఆగష్టులో వివాహం జరిపించారు. వివాహమైన నాలుగు […]