Tina Sadhu: ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా సాధు(38) మృతికి సరైన కారణాలు ఏవనే దానిపై క్లారిటీ రావటం లేదు. టీనా మరణించి రెండు రోజులు అవుతున్నా ఆమెది ఆత్మహత్యా? లేక సహజ మరణామా? లేక గుండెపోటా? లేక ఇంకేదైనాన?.. అన్న దానిపై స్పష్టత రావటం లేదు. ఈ నేపథ్యంలో ఆట షోలో టీనాకు జోడీగా చేసిన సందీప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సుమన్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘ […]