సాధారణంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అందుకే సర్వసాధారణంగా ఏదైనా గొడవ పెద్దల సమక్షంలోనే తేల్చుకుంటారు.. మరీ క్లిష్టతరమైన విషయం అయితేనే పోలీస్ కంప్లేంట్ వరకు వెళ్తారు. తాజాగా ఓ పదేళ్ల కుర్రాడు తాను ఆడుకుంటున్న సమయంలో తలపై అనవసరంగా కొట్టాడు సార్ ’ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన స్నేహితుడిపై ఫిర్యాదు చేశాడు. కుర్రాడు రావడం.. ధైర్యంగా మాట్లాడుతూ ఫిర్యాదు చేయడంతో అక్కడ […]