ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తుళు యాక్టర్ సునీల్ బాజాల్ మే 22న తుదిశ్వాస విడిచారు. 45 ఏళ్ళ వయసు కలిగిన సునీల్.. గుండెపోటు కారణంగా మరణించినట్లు సమాచారం. సునీల్ బాజాల్.. కెరీర్ పరంగా కొంకణి మరియు తుళు పరిశ్రమలలో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. కొంకణి నాటకాల ద్వారా సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు పొందినట్లు తెలుస్తుంది. సునీల్ కి కొంకణి నాటకాలే నటుడిగా లైఫ్ ఇచ్చాయని.. కొంకణి నాటకాలలో పోషించిన ప్రముఖ పాత్రల ద్వారానే […]