Soil Health Card Scheme: గ్రామంలో నివసించే నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఉపాది అవకాశాన్ని కల్పిస్తోంది. ఓ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి దగ్గరే ఉంటూ మీరు నెలకు రూ.25వేలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ పథకం పేరు ‘సాయిల్ హెల్త్ కార్డు పథకం’. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 18 నుండి 40 సంవత్సరాల వయస్సున్న వారికి ఆర్థిక సాయం చేస్తుంది. మనం ప్రారంభించే వ్యాపారానికి 75 శాతం […]