టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి కొన్ని రోజుల క్రితం ఎన్నో వార్తలు వచ్చాయి. భూమా శోభానాగిరెడ్డి.. కుమార్తె మౌనికను రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో జంటగా సందడి చేశారు. దాంతో.. త్వరలోనే వీరి వివాహం జరగబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక మనోజ్ కూడా భార్య నుంచి విడాకులు తీసుకోగా.. మౌనిక కూడా భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ […]