సాధారణంగా ప్రతీ క్రికెటర్ కు ఓ గ్రౌండ్ తో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇక ఆ గ్రౌండ్ లో మ్యాచ్ అంటే కచ్చితంగా అతడు ఆ రోజు చెలరేగుతాడు అని నమ్మకం. అలా ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ అంటే గాడ్ ఆఫ్ క్రికెట్.. సచిన్ టెండుల్కర్ కు పండగే. ఈ మైదానంలో సచిన్ 47.88 యావరేజ్ తో 872 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర […]