పాతిక ఏళ్ళు వచ్చేదాకా పెంచి పెద్దచేస్తారు మన తల్లిదండ్రులు. వారిని కంటికి రెప్పలా కాపాడల్సింది పోయి కొందరు రాక్షసులు ఆస్తి కోసం దేనికైన సిద్దపడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ మధుర జిల్లా శిహోరలో జరిగిన ఈ ఘటన సగటు మనిషికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..సవాల్ సింగ్ అనే తన తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకునేందుకు అన్న దమ్ములు అంతా సిద్ధమయ్యారు. దీనికి సమయం చూసుకుని ఆస్తి పంపకాలకు వాళ్ళు రెడీ అయ్యారు. దానికి తండ్రి సవాల్ […]