దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘శాంసంగ్‘ న్యూ ఇయర్ కి సర్ప్రైస్ ప్లాన్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులను ఆకట్టునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లలో ఎంట్రీ ఇస్తున్న శాంసంగ్.. ఈసారి అదిరిపోయే ఫీచర్లతో అడుగు పెట్టనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్23 సిరీస్’ ను లాంచ్ చేయనుంది. ఇందులో 200 మెగా పిక్సెల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ఇవ్వనున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్.. ఎస్23 సిరీస్‌లో […]