ఆర్ .ఆర్ . మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె . వి వెంకట్ ఫణింద్ర రెడ్డి . తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు. వెంకట్ మూత్ర పిండ సమస్యతో ఆసుపత్రిలో చేరారు . సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు . వెంకట్ వయసు 57 సంవత్సరాలు తెలుగులో […]