గ్లోబల్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒకేసారి డబుల్ ధమాకా లాంటి గుడ్ న్యూస్ అందింది! రజనీకాంత్ నుంచి సినిమా అప్‌డేట్ వస్తేనే థియేటర్ల దగ్గర పూనకాలు వస్తాయి, అలాంటిది ఆయన రియల్ లైఫ్ గురించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మన తలైవా తన జీవిత ప్రయాణాన్ని మొత్తం ఒక పుస్తక రూపంలో పెట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే! రజనీకాంత్ ఆత్మకథ చాలా త్వరలోనే మన ముందుకు రాబోతోంది. […]