గతంలో పోలిస్తే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం నగరాలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా వచ్చాక.. ఆయా రంగాలలో స్థిరపడ్డాక బాగా డబ్బు సంపాదించి నగరాల్లోనే స్థిరపడుతున్నారు. లక్షలకు.. లక్షలు పోసి అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లను కొనేస్తున్నారు. ఇక ధనవంతుల సంగతయితే చెప్పక్కర్లేదు. కోట్లు వెచ్చించి విలవంతమైన ఇళ్లను చేజిక్కించుకుంటుంటారు. అలాంటి భారీ డీల్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది దేశీయ రియాలిటీ మార్కెట్ లోనే అతి పెద్ద డీల్ అని గుసగుసలు వినపడుతున్నాయి. ఆర్థిక […]