హీరో సాయిధరం తేజ్ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సాయితేజ్ ప్రమాద ఘటనపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ మహేశ్ కోనేరు సమగ్రంగా వివరణ చేశారు. సాయితేజ్ నడుపుతోంది పెద్ద బైక్. దాని శక్తి చాలా ఎక్కువ. రోడ్డు ఉపరితలంపై ఇసుక ఉండడంతో వెనుక టైరుకు పట్టు చిక్కలేదు. ఇది చాలా సాధారణమైన యాక్సిడెంట్. బైకులు నడిపేవాళ్లకు ఇలా జరగడం కామన్. అంతేతప్ప., సాయితేజ్ కు యాక్సిడెంట్ జరిగింది ర్యాష్ […]