యూరప్‌లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. బ్రిటన్‌లో గంటకు 196 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకదశలో గాలుల ధాటికి జనాలు రోడ్లపై నిలువలేకపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు గాలులు ధాటికి రోడ్డుపైనే పడిపోతున్నారు. యూరప్‌లో ఎటు చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు విమానాలు సైతం ఊగిపోతున్నాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి. బలంగా గాలులు వీయడం వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా […]