ఓ కళ్యాణ మండపంలో పెళ్లి వేడుకు జరుగుతోంది. పెళ్లిని వీక్షించేందుకు ఇరు కుటుంబాల తరపు బంధువులు, అతిథులు వచ్చారు. బాజాభజత్రీల నడుమ ఆ వివాహం ఘనంగా జరుగుతోంది. మరోకవైపు పెళ్లికి వచ్చిన అతిథులు భోజనాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఒక్కసారిగా మండపంలోని టైల్స్ పగిపోవడం ప్రారంభించాయి. వాటి ముక్కలు ఎగిరి.. పక్కన ఉన్న వారిపై పడుతున్నాయి. ఈ హఠాత్పరిణామంతో అందరూ భయాందోళనకు గురై.. బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో చోటుచేసుకుంది. స్థానికులు […]
అది ఆదివారం ఉదయం 10 గంటల సమయం. వీధిలో జనాలంతా ఎవరి పనుల్లో వారి బిజీగా ఉన్నారు. సుజాత కూడా ఇంట్లో వంట చేస్తూ ఉంది. ఇక ఈ క్రమంలోనే కొందరు దుండుగులు పట్టపగలు ఆ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. వంట చేస్తున్న సుజాత వెనకాల నుంచి సైలెంట్ గా వెళ్లి చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పట్టపగలు ఆ […]