హైదరాబాద్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భిమ్లా నాయక్. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భీమ్లా నాయక్ లో పవన్ తో పాటు నటించిన రానా దగ్గుబాటి, ఇత యూనిట్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ పవన్ కళ్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు. ఒక […]