దేశంలో అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డుపై ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు… కొంతమంది దుర్మార్గులు అత్యాచారం చేయడం, కాదంటే హత్యలు చేయడం చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజుకొక చోట వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో తాజాగా రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఓ అమ్మాయిపై కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దృశ్యాలు సైతం స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు […]