తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ కామెడీ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారం అవుతున్న ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వారం వారం విభిన్నమైన కాన్సెప్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా జోడి నెం.1 పేరుతో సెప్టెంబర్ 18న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమో అంతా సరదాగా సాగింది. ఇందులో కమెడియన్లు.. తమ లవ్ స్టోరీల గురించి అనేక విషయాలు తెలిపారు. […]