కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటివల కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని కంఠీరవ స్టూడియోలో ఖననం చేసిన విషయం తెలిసిందే. సాంప్రదాయం ప్రకారం సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు […]