మసీదు లోకి కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇస్లాం మత ఆచారం ప్రకారం మహిళలు మసీదుకు వెళ్లకూడదు. ప్రపంచంలో ఎక్కడేనా ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. దేవుడు అందరికీ ఒక్కటే కదా మరి ముస్లిం దేవాలయం అయిన మసీదులోకి మహిళలు ఎందుకు వెళ్లకూడదు అనే ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈక్రమంలో పాకిస్తాన్ నటి సబా ఖమర్ ఓ షూటింగ్ కోసం మసీదులో డాన్స్ వేయటంతో ఆమెపై పాకిస్థాన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లాహోర్‌లోని […]